నవరత్నాలు!

Telugu Lo Computer
0


ఇవన్నీ రాళ్ళే, ముత్యం,పగడంతప్ప. ముత్యం నీటిలోని ముత్యపు చిప్పలో స్వాతి నక్షత్రం సమయంలో రాలిన చినుకుతో తయారవుతుంది. ఇపుడు కృత్రిమంగా ముత్యాలను తయారుజేస్తున్నారు.
రత్నం,వజ్రం,కెంపులు,పచ్చలు,గోమేధికం, అన్నీ భూమిలో గనులలో త్రవ్వి తీసినవే.
పగడం ఇదొక సముద్రంలో వుండే పురుగుశరీరంలో జిగురులాంటి పదార్ధం అంటున్నారు,అదిగట్టిపడి రాయిలా అవుతుందట. పగడం రాయి అంటారు.ఇవి ఎరుపు ఇంకా రంగులుకూడ వున్నయ్యంటారు.
బంగారం, వెండి, రాగి, నల్ల బంగారం , ఇనుము అన్నీ గనులలోనె తవ్వితీస్తారు.
పెద్ద పెద్ద బండరాళ్ళలా వుంటయి, వాటిని శుద్ధిచేసి ఉపయోగించుకుంటున్నాం మనం.ఖనిజాలు గనులలోనే తవ్వి తీస్తారు.
బంగారపు గనులు కర్ణాటకలో ఎక్కువ వున్నయి, కొన్ని చోట్ల ఇనప గనులు. కొన్నిచోట్ల నల్లబంగారం అదే బొగ్గుగనులు వున్నయి.
కొన్నిచోట్లు వజ్రాలు రత్నాలు నదీపరీవాహక ప్రాంతాల్లో లభిస్తున్నయి. ప్రపంచ ప్రసిద్ధ కోహినూరు వజ్రం మన దేశంలోదే, భూమి నుండే సంపదలు పొందుతున్నాం.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)