తిప్పతీగ .....

Telugu Lo Computer
0

 

తిప్పతీగ చూర్ణాన్ని కోవిడ్ ఉన్నా లేకపోయినా ఎవరైనా వాడొచ్చు. పరగడుపున ఒక స్పూన్ చూర్ణాన్ని వేన్నీళ్ళతో తాగాలి. 

సాయంత్రం కూడా పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు తాగాలి.

 అంటే భోజనం చెసిన మూడు నాలుగు గంటల తర్వాత.

ఇమ్యునిటీ ని పెంచుతుంది.

బరువు తగ్గిస్తుంది.

జ్వరం తగ్గుతుంది.

ఊపిరి తిత్తులు...గుండెకి మంచిది.

స్త్రీలలో హార్మోన్ల అసమతౌల్యతని తగ్గిస్తుంది.

ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి.

కోవిడ్ పేషంట్స్ లో వైరస్ పెరగకుండా... త్వరగా కోలుకోవడానికి తోడ్పడుతుంది.

షుగర్ కూడా తగ్గుతుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)