75 కోట్ల నగదును దానం

Telugu Lo Computer
0

 

గుజరాత్ లోని ఓ గ్రామంలో ఉన్న ఓ ధనికుడు హాస్పిటల్లో చికిత్స పొంది కరోనాను జయించి వచ్చిన తరువాత ఆ గ్రామంలో ఉన్న మహిళలకు చిన్నారులతో సహా అందరికీ ఒక లక్ష నుండి 25 లక్షల వరకూ మొత్తం 75 కోట్ల నగదును దానంగా పంచి అభినవ దాన కర్ణుడు అనిపించుకున్నాడు.
మనదగ్గరకూడా ఇలాంటివారు ఉంటే ఎంతబాగుంటుండెనో !

చల్లగా నిండునూరేల్లు బ్రతుకు పెద్దాయన

Post a Comment

0Comments

Post a Comment (0)