ఎన్టీఆర్ గ్యారేజీలోకి మరో కొత్త కారు !

Telugu Lo Computer
0


జూనియర్ ఎన్టీఆర్ గ్యారేజీ లోకి మరో కొత్త కారు వచ్చింది.  ఈ కారు రిజిస్ట్రేషన్ కోసం ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్ కి వచ్చారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. కారు రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ఎన్టీఆర్ బ్లాక్ టి-షర్ట్ లో కాలింగ్ గ్లాస్సెస్ తో స్టైలిష్ గా కనిపిస్తున్నారు. కాగా కొత్త కారు కలర్ ‘నౌటిక్ బ్లూ’లా కనిపిస్తుంది. అదిరిపోయే లుక్ లో ఉన్న ఈ కారు ఫీచర్స్ విషయానికొస్తే.. Mercedes-Benz Maybach S-Class S 580. ఈ కారు విలువ మార్కెట్ లో దాదాపు రూ.2.72 కోట్లకు పైగా ఉంటుందని అంచనా . అయితే ఎన్టీఆర్ దగ్గర ఇప్పటికే చాలా కార్లు ఉన్నాయి. అత్యంత ఖరీదైన కార్లు ఉన్నా కూడా ఎన్టీఆర్ మరో కారును కొన్నాడు.. ఇది విన్న ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోతున్నారు.. సినిమాల విషయానికొస్తే.. దేవర తో పాటుగా మరో సినిమాను లైన్లో పెట్టాడు.. అలాగే బాలీవుడ్ లో వార్ 2 సినిమా చేస్తున్నాడు..

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)