అమెరికాలో హీరో నవీన్ పొలిశెట్టికి యాక్సిడెంట్ ?

Telugu Lo Computer
0


వీన్ పోలిశెట్టి ప్రమాదానికి గురైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఓ సినిమా షూటింగ్‌లో భాగంగా అమెరికాలో బైక్ మీద నుంచి జారిపడడంతో నవీన్ చేతికి గాయమైనట్లు సమాచారం. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో రెండు నెలలు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు తెలుస్తోంది. ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఎక్స్ (ట్విట్టర్)లో నవీన్ పొలిశెట్టికి యాక్సిడెంట్ జరిగినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. 

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)