తాబేలు మాంసం తిని 9 మంది దుర్మరణం

Telugu Lo Computer
0


టాంజానియాలో తాబేలు మాంసం తిని  9 మంది చనిపోగా, 78 మంది ఆస్పత్రిపాలయ్యారు. ఈ దేశంలో  సముద్ర తాబేళ్లను తింటుంటారు. ఇక్కడ లభించే సముద్ర తాబేళ్ల మాంసానికి ఫుల్ డిమాండ్ కూడా ఉంటుందని చెబుతుంటారు. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారు కూడా ఇక్కడకు వచ్చి తాబేళ్ల మాంసం తింటుంటారు. అనేక రకాల ఫ్లెవర్లలో టెస్టీ మాంసం ను ఇక్కడ వండి అమ్ముతుంటారు. సముద్ర మాంసం తిన్న దాదాపు 9 మరణించగా, మరో 78 ఆస్పత్రిపాలయ్యారు. తాబేలులో కిలోనిటాక్సియం అనేపదార్థం ఉంటుందని, దీని వల్ల ఫుడ్ పాయిజనింగ్ జరిగి ఇది తిన్న వారు చనిపోయి ఉండోచ్చని వైద్యులు చెబుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)