శాండ్‌విచ్‌లో ఇనుప బోల్ట్ !

Telugu Lo Computer
0


బెంగళూరు నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడికి తాజాగా చేదు అనుభవం ఎదురైంది. విమానంలో అతడికి శాండ్‌విచ్‌ను ఫ్లైట్ అసిస్టెంట్స్ ఇచ్చారు. అది తినబోతుండగా, ఆ ప్రయాణికుడు అవాక్కయ్యాడు. అందులో ఇనుప బోల్ట్ ఉంది. ఈ ఫొటోను ఆ ప్రయాణికుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయింది. దీనిపై ఇండిగో సంస్థ స్పందించింది. ఆ ప్రయాణికుడికి క్షమాపణలు చెప్పింది.

Post a Comment

0Comments

Post a Comment (0)