ఉపాధ్యాయుడి లైంగిక దాడితో గర్భం దాల్చిన విద్యార్థిని!

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో పాఠాలు నేర్పాల్సిన గురువు కామాంధుడిగా మారడంతో ఓ బాలిక గర్భం దాల్చింది. ఓ ప్రయివేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బాలికపై వ్యాయామ ఉపాధ్యాయుడి కన్ను పడింది. విద్యార్థినికి మాయ మాటలు చెప్పి లైంగికంగా దాడి చేశాడు. కొద్ది రోజులుగా అనారోగ్యంగా ఉన్న కుమార్తెను తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లగా, గర్భవతి అయినట్లు వైద్యులు నిర్ధారించారు. బాలికను ప్రశ్నించగా జరిగిన విషయం తెలియజేసింది. తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)