స్కాన్‌ ఎనర్జీ పరిశ్రమలో భారీ పేలుడు !

Telugu Lo Computer
0


తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కొందుర్గులోని స్కాన్‌ ఎనర్జీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది పలువురు కార్మికులు తీవ్ర గాయపడ్డారు. అయితే వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం అని తెలుస్తోంది.  పేలుడు ధాటికి  షెడ్‌ కుప్పకూలింది దీంతో భయంతో  కార్మికులు పరుగులు తీశారు. పేలుడు దాటికి ఫ్యాక్టరీలోని రేకులు మొత్తం చెల్లాచెదురు అయ్యాయి. శిధిలాల కింద ఎవరైనా ఉన్నారా లేదా అని అధికారులు గాలిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)