ఘోర రైలు ప్రమాదంలో 12 మంది దుర్మరణం!

Telugu Lo Computer
0


ఝార్ఖండ్ లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే ట్రాక్ దాటుతున్న వ్యక్తులను బెంగళూరు -భాగల్పూర్ ఎక్స్ ప్రెస్  రైలు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 12 మంది దుర్మరణం చెందినట్లు సమాచారం. అనసోల్ పరిధి జంతారా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అప్రమత్తమైన సిబ్బంది ఘటనాస్థలానికి వైద్య బృందాలను, అంబులెన్స్లను తరలించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)