సీఆర్పీఎఫ్ క్యాంపులను చుట్టుముట్టిన మావోయిస్టులు ?

Telugu Lo Computer
0


త్తీస్గఢ్లో సీఆర్ పీఎఫ్ క్యాంపులపై మావోయిస్టులు దాడులకు దిగారు. ఒకేసారి గుంపులుగా సీఆర్ పీఎఫ్ క్యాంపులను చుట్టుముట్టారు. రాకెట్ లాంచర్లతో ముప్పేట దాడి చేశారు. దీంతో సీఆర్ పీఎఫ్ బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)