లడాక్‌లో భూకంపం !

Telugu Lo Computer
0

కేంద్ర పాలిత ప్రాంతం లడాక్‌లోని కార్గిల్‌లో సోమవారం మధ్యాహ్నం 3.48 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.5 తీవ్రత నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలియజేసింది. 10 కిమీ లోతున ఈ ప్రకంపన కేంద్రీ కృతమైందని తెలిపింది. ఈ ప్రకంపనలు పాకిస్థాన్ లోని ఇస్లామాబాద్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో కనిపించాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)