మాయావతి రాజకీయ వారసుడిగా ఆకాశ్‌ ఆనంద్‌ !

Telugu Lo Computer
0


హుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి వారసుడిగా తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ని ప్రకటించారు. ఆదివారం లక్నోలో జరిగిన సమావేశంలో మాయావతి ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ మినహా ఇతర ప్రాంతాల్లో పార్టీకి వారసుడిగా ఆకాష్ ఆనంద్‌ని ప్రకటించగా ఈ రెండు రాష్ట్రాల్లో బాధ్యతలను మాయావతి పర్యవేక్షించనున్నట్లు సమచారం. గత ఏడాది కాలంగా ఆకాశ్‌ ఆనంద్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. మాయావతి తర్వాత పార్టీ పగ్గాలు ఆయన చేపట్టనున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)