కంపౌండ్ వాల్‌పై నిద్రించిన పులి

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్‌లోని ఫిలిబిత్ టైగర్ రిజర్వ్ ఫారెస్టుకు సమీపంలో అత్‌కోనా అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలోకి సోమవారం రాత్రి ఓ పులి ప్రవేశించింది. అర్ధరాత్రి దాటాక గ్రామంలోకి ప్రవేశించిన పులి అక్కడున్న ఓ గోడపై ఆరు గంటల పాటు హాయిగా నిద్రించింది. మంగళవారం తెల్లవారుజామున పులిని గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. జనాలు కూడా పులిని చూసేందుకు భారీగా తరలివచ్చారు. అటవీ శాఖ అధికారులు ఆ గోడ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఈ పులికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)