వరల్డ్ రికార్డ్ కోసం ప్రాణాలను పణంగా పెట్టి .....! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday 7 November 2023

వరల్డ్ రికార్డ్ కోసం ప్రాణాలను పణంగా పెట్టి .....!


తమ పేరిట రికార్డులు సెట్ చేసేందుకు కొందరు ఎంతవరకైనా వెళుతుంటారు. కొద్దివారాల కిందట తన తలపై వందల గ్లాస్‌లను ఓ వ్యక్తి బ్యాలెన్స్ చేసిన వీడియో వైరల్ కాగా లేటెస్ట్‌గా మరో వైరల్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఒళ్లు గగుర్పొడిచే ఈ తరహా మరో వీడియోను ఇటీవల గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ షేర్ చేసింది. ఈ వీడియోలో ఓ వ్యక్తి తన పొట్టపై పలు భారీ పుచ్చకాయలను ఉంచి వాటిని తన కుడి చేతిలో ఉన్న కత్తితో కట్ చేశాడు. 2018లో ఈ అరుదైన ఫీట్‌ను ప్రదర్శించిన సదరు వ్యక్తి రికార్డు సృష్టించాడు. ఇక ఈ ప్రమాదకర విన్యాసానికి సంబంధించిన వీడియోను గిన్నీఊస్ రికార్డ్స్ కొద్దిరోజుల కిందట విడుదల చేసింది

No comments:

Post a Comment