క్రాకర్స్‌ కాల్చుతున్న బాలుడి పైకి దూసుకెళ్లిన కారు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday 15 November 2023

క్రాకర్స్‌ కాల్చుతున్న బాలుడి పైకి దూసుకెళ్లిన కారు !


గుజరాత్‌లోని సూరత్‌ జిల్లా కతర్‌గ్రామ్‌లోని జీవన్‌దీప్ సొసైటీ ప్రాంతంలో ఒక బాలుడు ఇంటి నుంచి వీధిలోకి వచ్చి క్రాకర్స్‌ కాల్చడంతో నిమగ్నమయ్యాడు. ఇంతలో ఒక కారు ఎలాంటి హారన్‌ హెచ్చరిక చేయకుండా మలుపు తిరిగి ఆ వీధిలోకి వచ్చి రోడ్డు మధ్యలో క్రాకర్స్‌ కాల్చుతున్న బాలుడి మీదుగా దూసుకెళ్లింది. అయితే అదృష్టవశాత్తు ఆ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.


No comments:

Post a Comment