సీటు కోసం గ్యాంగ్స్ గా విడిపోయి కొట్టుకున్న విద్యార్థులు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday 19 November 2023

సీటు కోసం గ్యాంగ్స్ గా విడిపోయి కొట్టుకున్న విద్యార్థులు !


కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఇద్దరు విద్యార్థుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. 'ఎక్స్' హ్యాండిల్ 'ఘర్ కే కాలేష్' అనే పేజీలో అప్‌లోడ్ చేసిన ఈ వీడియో, ఇద్దరు విద్యార్థులు సీటింగ్ కారణంపై ఒకరినొకరు క్రూరంగా కొట్టుకోవడం చూపిస్తుంది. అలెన్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.  ఈ వీడియోకు దాదాపు 50వేల వ్యూస్ వచ్చాయి. అలెన్‌లో ఇలాంటి సంఘటనలు సర్వసాధారణం అని చాలా మంది ఈ సందర్బంగా చెప్పుకొచ్చారు. అయితే మరికొందరు మాత్రం ఇది WWE మ్యాచ్ లాగా అనిపించిందంటూ తమ అభిప్రాయాన్ని తెలిపారు.

No comments:

Post a Comment