వరల్డ్‌కప్‌లో అయ్యర్‌ భారీ సిక్సర్‌ ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday 2 November 2023

వరల్డ్‌కప్‌లో అయ్యర్‌ భారీ సిక్సర్‌ !


ముంబై వాంఖడే వేదికగా శ్రీలంకతో మ్యాచ్‌లో టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఓ భారీ సిక్సర్‌ కొట్టాడు. భారత ఇన్నింగ్స్‌ 36 ఓవర్‌లో రజిత వేసిన నాలుగో బంతిని లాంగాన్‌ మీదగా భారీ సిక్స్‌ర్‌ బాదాడు. అతను కొట్టిన షాట్‌కి బంతి 106 మీటర్ల దూరం వెళ్లింది. కాగా ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ పేరిట ఉండేది. ఈ టోర్నీలో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాక్సీ 104 మీటర్ల సిక్స్‌ కొట్టాడు. తాజా మ్యాచ్‌తో మ్యాక్సీ రికార్డును అయ్యర్‌ బ్రేక్‌ చేశాడు. ఈ మ్యాచ్‌లో శ్రేయస్‌ అద్బుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. శ్రీలంక బౌలర్లను అయ్యర్‌ ఊచకోత కోశాడు. కేవలం 56 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లతో 82 పరుగులు చేసి ఔటయ్యాడు.

No comments:

Post a Comment