పట్టాలు తప్పిన విశాఖ-రాయగడ ప్యాసింజర్ - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday 29 October 2023

పట్టాలు తప్పిన విశాఖ-రాయగడ ప్యాసింజర్


ఆంధ్రప్రదేశ్ లో విజనగరం జిల్లా కొత్త వలస మండలం కంటకాపల్లి వద్ద విశాఖ, రాయగడ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ముగ్గురు మృతిచెందగా, పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. చికిత్స కోసం సమీప ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

No comments:

Post a Comment