ఫ్లిప్‌కార్ట్ లో లాయిడ్ రిఫ్రిజిరేట్లపై భారీ డిస్కౌంట్ !

Telugu Lo Computer
0


ఫ్లిప్‌కార్ట్‌లో హావెల్స్‌కు చెందిన లాయిడ్ రిఫ్రిజిరేట్లపై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. 188 లీటర్ డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ 3 స్టార్ ఫ్రిజ్‌పై భారీ ఆఫర్ ఉంది. ఈ రిఫ్రిజిరేటర్ ఎంఆర్‌పీ రూ. 20 వేలుగా ఉంది. అయితే మీరు దీన్ని ఇప్పుడు రూ. 12,990కు కొనుగోలు చేయొచ్చు. అంటే మీకు 35 శాతం డిస్కౌంట్ వస్తోందని చెప్పుకోవచ్చు. అంతేకుండా ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్ కింద అదనపు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొంటే ఈ ఫ్రిజ్‌పై అదనంగా రూ. 1700 వరకు తగ్గింపు వస్తుంది. అలాగే ఈ ఫ్రిజ్‌పై అదనంగా రూ.750 వరకు తగ్గింపు పొందొచ్చు. దీనికి 125 సూపర్ కాయిన్లు ఉపయోగించాలి. అంటే మీరు ఈ రెండు ఆఫర్లు కలుపుకుంటే కేవలం రూ.10,566కే ఈ ఫ్రిజ్‌ను కొనుగోలు చేసినట్లు అవుతుంది. అంతేకాకుండా ఈ ఫ్రిజ్‌పై రూ.12,175 వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే మీ పాత ఫ్రిజ్ ఆధారంగా ఈ ఆఫర్ మారుతుంది. ఈ ఫ్రిజ్‌పై ఏడాది వరకు వారంటీ లభిస్తుంది. అలాగే ఇన్వర్టర్ కంప్రెసర్‌పై పదేళ్ల వరకు వారంటీ అందుబాటులో ఉంటుంది. అందువల్ల మీరు ఈ ఫ్రిజ్ కొనుగోలుపై ఇబ్బంది పడాల్సిన పని లేదు. తక్కువ ధరలో కొత్త ప్రిజ్ కొనుగోలు చేయాలని భావించే వారు ఈ ఆఫర్‌ను పరిశీలించొచ్చు. అలాగే ఈ ఫ్రిజ్‌పై ఈఎంఐ కూడా రూ. 542 నుంచి ప్రారంభం అవుతోంది. 24 నెలల టెన్యూర్‌కు ఇది వర్తిస్తుంది. అదే 18 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 722 కట్టాలి. ఇక ఏడాది పాటు టెన్యూర్ అయితే నెలకు రూ. 1100 పడుతుంది. ఇంకా 9 నెలల టన్యూర్ అయితే నెలకు రూ. 1444 చెల్లించాలి. 6 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 2,200 పడుతుంది. మూడు నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 4330 పడుతుంది. ఇంకా ఫ్లిప్‌కార్ట్ పేలేటర్ ద్వారా కూడా మీరు ఈ ఫ్రిజ్ కొనొచ్చు.

Post a Comment

0Comments

Post a Comment (0)