మానవ ముఖంతో ఉండే ఏకైక వినాయకుడి ఆలయం

Telugu Lo Computer
0


మిళనాడులోని తిలతర్పణపురిలో మానవ తల ఉన్న వినాయకుడి ఆలయం ఉంది. ఈ వినాయక దేవాలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ విగ్రహం మానవముఖం కలిగిన ఏకైక వినాయక ఆలయం. ఇది ఏనుగు తల పెట్టకముందు గణేషుడి అసలు ముఖం అని నమ్ముతారు. అందుకే ఇక్కడ గణపతిని నరముఖ వినాయకుడిగా పూజిస్తారు. ఈ విగ్రహం 5 అడుగుల ఎత్తు ఉండి, నడుము చుట్టూ నాఘాభరణం ఉంటుంది. గ్రానైట్ తో విగ్రహాన్ని చెక్కారు. గొడ్డలిని చేతిలో పట్టుకుని ఉంటాడు. మరోచేతిలో మోదకం ఉంటుంది. ఇది జీవితంలోని ఆనందాలను సూచిస్తుంది. ఈ విగ్రహాన్ని 7వ శతాబ్దంలో నిర్మించబడిందని నమ్ముతారు. అంతేకాదు ఈ రాష్ట్రంలో పురాతన దేవాలయాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)