ఉత్తమ జాతీయ నటుడిగా అల్లు అర్జున్‌

Telugu Lo Computer
0


అల్లు అర్జున్ 'జాతీయ ఉత్తమ నటుడు' అవార్డుకు ఎంపికయ్యారు. జాతీయ చలనచిత్ర అవార్డుల చరిత్రలో ఈ పురస్కారానికి ఎంపికైన తొలి తెలుగు నటుడు ఆయనే. సుకుమార్ దర్శకత్వం వహించిన 'పుష్ప' చిత్రంలో నటనకుగాను అల్లు అర్జున్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. గురువారం ఢిల్లీలో 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన కార్యక్రమంలో ఈ మేరకు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)