అదృష్టవశాత్తు తప్పించుకున్నారు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 12 August 2023

అదృష్టవశాత్తు తప్పించుకున్నారు !


బ్రిటన్ లోని డోర్సెట్ వెస్ట్ అనే తీర ప్రాంత పర్యాటక ప్రదేశంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముగ్గురు పర్యాటకలు బీచ్ తీరంలో నడుస్తున్న సమయంలో పక్కనే ఉన్న ఎత్తయిన కొండ నుంచి కొండ చరియలు ఒక్కసారిగా విరిగి పడ్డాయి. ఆ సమయంలో అప్రమత్తంగా ఉండి ప్రమాదాన్ని గమనించిన మగ్గురు పర్యాటకులు వేగంగా పరిగెత్తారు. లక్కీగా వారు ఆ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ఘటనలో ఎవ్వరికీ ఎటువంటి గాయాలు కాలేదు. అందుకే కొండలు, బీచ్ లు, అటవీ ప్రాంతాలకు వెళ్లే సమయంలో జాగ్రత్తగా ఉండటం అవసరం. ఈ వీడియోను డోర్సెట్ కౌన్సిల్ యూకే తమ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ బండరాళ్లు, కొండచరియాలు ఎప్పుడైనా విరిపడొచ్చు. వీరు లక్కీగా తప్పించుకున్నారు. సౌత్ వెస్ట్ కోస్ట్ మార్గాన్ని మూసివేశారు అంటూ రాసుకొచ్చారు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

No comments:

Post a Comment