విద్యార్థినిపై నకిలీ పోలీసు అత్యాచారం !

Telugu Lo Computer
0


ఢిల్లీలో జులై 7న ఓ కాలేజీ విద్యార్థిని తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి కారులో వెళ్తుండగా ఓ వ్యక్తి బైక్‌పై వారిని అనుసరించాడు. వారి ఫొటోలు, వీడియోలు తీశాడు. ఆ అమ్మాయిని ఇంటి దగ్గర దిగబెట్టి బాయ్ ఫ్రెండ్‌ వెళ్లగానే నిందితుడు ఆమె దగ్గరకు వచ్చాడు. తాను పోలీసునని చెప్పి.. ఆమె వీడియోలు సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరించాడు. ఆ తర్వాత అపార్ట్‌మెంట్‌ బయటే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుణ్ని అరెస్టు చేసినట్లు తెలిపారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)