బీరు - తినకూడని పదార్థాలు !

Telugu Lo Computer
0


బీర్‌తో రొట్టె, బ్రెడ్‌తో చేసిన ఆహారాన్ని తినకూడదు. ఈ రెండు ఉత్పత్తులు ఈస్ట్‌ను కలిగి ఉంటాయి. అప్పుడు శరీరం అధిక మొత్తంలో తీసుకునే ఈస్ట్‌ను జీర్ణం చేయదు. దీనివలన జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. చాక్లెట్‌లో కెఫిన్, కొవ్వు, కోకో కూడా ఉంటాయి. బీరుతో కలిపి తింటే జీర్ణ సమస్యలు వస్తాయి. బీర్‌తో పాటు స్పైసీ ఫుడ్ తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. స్పైసీ ఫుడ్స్‌లో క్యాప్సైసిన్ ఉంటుంది. ఇది కడుపు చికాకు, ఇతర సమస్యలను కలిగిస్తుంది. సాల్టెడ్ వేరుశెనగ, డ్రై ఫ్రూట్స్‌ని బీరుతో తినడానికి చాలా మంది ఇష్టపడతారు. ఇందులో సోడియం ఎక్కువగా ఉంటుంది. ఇది డీహైడ్రేషన్ సమస్యలకు దారి తీస్తుంది. అధిక రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. బర్గర్‌లు, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి అధిక సాల్టెడ్‌ స్నాక్స్‌ను తీసుకోకూడదు. ఉప్పుగా ఉండే ఆహారాలు దాహాన్ని పెంచుతాయి. బీర్ తీసుకుంటే మూత్ర విసర్జన అధికం ఉంటుంది.  https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)