బిచ్చమెత్తిన డబ్బులతో అపార్ట్మెంట్లు, షాపులు !

Telugu Lo Computer
0


రత్ జైన్ ముంబై వీధుల్లో భిక్షాటన చేస్తుంటాడు. రోజుకు రూ. 2 వేల 500 వరకు సంపాదిస్తాడట. భిక్షాటన ద్వారా అతని నెలవారీ సంపాదన రూ. 60,000 నుంచి 75,000 మధ్య ఉంటుందట !. భరత్ జైన్ నెట్ వర్త్ రూ.7.5 కోట్లు. ఇతనికి ముంబైలో రూ.1.2 కోట్ల విలువైన డబుల్ బెడ్ రూమ్ ప్లాట్ ఉన్నాయి. థానేలో రూ.30 వేలు రెంటు వచ్చే రెండు షాపులు కూడా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితుల కారణంగా  జైన్ చదువుకోలేకపోయాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. వారు కాన్వెంట్ స్కూళ్లో చదువుకుంటున్నారు. జైన్ తరచుగా ఛత్రపతి శివాజీ టెర్మినస్ లేదా ఆజాద్ మైదాన్ వంటి ప్రముఖ ప్రదేశాలలో భిక్షాటన చేస్తూ కనిపిస్తాడు. ఇంతా డబ్బు ఉంది కదా బిక్షాటన మానేయమని ఇంటి సభ్యులు, బంధువులు చెబుతన్నప్పటికీ జైన్ మాత్రం తన వృత్తిని వదలలేదు.  https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)