వేదికపైనే తన్నుకున్నారు !

Telugu Lo Computer
0


bridal_lehenga_designn అనే ఇన్ స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన వీడియోలో పెళ్లికూతురు పెళ్లికొడుకు భయంకరంగా తన్నుకున్నారు. వేదికపై ఇద్దరి మధ్య ఏ విషయం గొడవకు కారణమైందో తెలియదు కానీ ఇరువర్గాల వారు విడదీయడానికి ప్రయత్నించినా వారు తన్నుకోవడం మాత్రం ఆపలేదు. కారణం ఏదైనా ఈ తన్నులాటతో వారి భవిష్యత్ ఏంటని పెళ్లికి వచ్చిన వారు షాకయ్యారు. 'పెళ్లిరోజునే విడాకులకు అప్లై చేసేలా ఉంది వీరి పరిస్థితి' అని .. కొందరు 'ఫేక్ వీడియో' అని మరికొందరు కామెంట్లు చేశారు. ఇటీవల కాలంలో పెళ్లిళ్లు ఎక్కువ కాలం నిలవట్లేదు..అసలు వీరి పెళ్లి ఒక్కరోజు కూడా నిలిచే పరిస్థితి కనిపించడం లేదని అతిథులు వాపోయారు. మొత్తానికి ఈ వీడియో వైరల్ అవుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)