ఇంత మంచి సినిమాను ఇన్ని రోజులు మిస్‌ అయ్యానంటే నమ్మలేకపోతున్నా !

Telugu Lo Computer
0


నాని బలగం ను చూశాడట. ఈక్రమంలో ఇన్ని రోజులు ఇంత మంచి ను ఎందుకు చూడలేకపోయాను ? తాను ఇది అసలు నమ్మలేకపోతున్నానంటూ ట్వీట్‌ చేశాడు. 'నేను ఇంత ఆలస్యంగా బలగం మూవీని చూశానంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఇది కదా తెలుగు ఎప్పటి నుంచో కోరుకుంటుంది. వేణు, దిల్ రాజు గారికి పెద్ద థ్యాంక్స్. ప్రియదర్శి, కావ్య కల్యాణ్‌రామ్ సహా ఈ ప్రెస్టేజియస్‌ మూవీకి పని చేసిన వారందరికీ ధన్యవాదాలు. మీరందరూ లో నటించలేదు జీవించేశారు' అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం నాని పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. 'ఇంత మంచి ను ఇంత లేటుగా చూశావేంటి బ్రో' అని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.



Nani 
@NameisNani

Can’t believe I have watched it this late. #Balagam Isn’t this what telugu cinema deserved from a long time? Thank you 
@VenuYeldandi9 , Raju gaaru and entire team. Thank you @PriyadarshiPN  Kavya, Komarayya and family and every actor who breathed life in to this classic. You all have my heart ♥️

Post a Comment

0Comments

Post a Comment (0)