తిరుమలలో ప్రభుదేవా !

Telugu Lo Computer
0


ప్రభుదేవా తన రెండో భార్య హిమానీ సింగ్‌తో తిరుమలలో కనిపించారు. తన భార్య చేయి పట్టుకొని ప్రభుదేవా నడుస్తున్న ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నయి. దీంతో పాటు హిమానీ సింగ్.. ప్రభుదేవా గురించి మాట్లాడిన ఓ వీడియో కూడా వైరల్ అయింది. ప్రభుదేవా తనను చాలా ప్రేమగా చూసుకుంటారని ఈ వీడియోలో ఆమె చెప్పింది. 2020లో కొవిడ్ మహమ్మారి సమయంలో ప్రభుదేవా.. హిమానీ సింగ్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు. కానీ ఎప్పుడూ వీరిద్దరూ బయట కలిసి కనిపించలేదు. తాజాగా వీళ్లిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)