శ్రీ విద్యానికేతన్‌ కరస్పాండెంట్ ఆత్మహత్య

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండం శ్రీ విద్యానికేతన్‌ కరస్పాండెంట్ ఉమాపతి (56) ఆత్మహత్య చేసుకున్నారు. దేవరకొండలో కరస్పాండెంట్ ఉమాపతి, సహా కారు డ్రైవర్‌ కొండపైకి వెళ్లారు. అనంతరం, డ్రైవర్‌ను దింపేసి కరస్పాండెంట్ ఉమాపతి కారును స్పీడ్‌గా డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్లి కొండపై నుంచి కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సందర్భంగా డ్రైవర్‌ సార్‌.. సార్‌ అంటూ అరుస్తున్న ఉమాపతి పట్టించుకోలేదు. 

Post a Comment

0Comments

Post a Comment (0)