నాలుగు రాష్ట్రాలకు బీజేపీ నూతన అధ్యక్షుల నియామకం ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 23 March 2023

నాలుగు రాష్ట్రాలకు బీజేపీ నూతన అధ్యక్షుల నియామకం !


బీహార్, ఢిల్లీ, రాజస్థాన్, ఒడిశాకు నూతన అధ్యక్షులను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించారు. రాజస్థాన్‌కు లోక్‌సభ ఎంపీ సీపీ జోషి, బీహార్‌కు ఓబీసీ లీడర్‌, ఎమ్మెల్సీ సామ్రాట్ చౌధరి, ఒడిశాకు రాష్ట్ర మాజీ మంత్రి మన్మోహన్ సామాల్‌, ఢిల్లీకి ఆ రాష్ట్ర బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వీరేంద్ర సచ్‌దేవాను అధ్యక్షులుగా అధిష్టానం నియమించింది. ఈ ఏడాది ఆఖరిలో రాజస్థాన్ లో , వచ్చే ఏడాదిలో ఒడిశాలో ఎన్నికలు జరుగున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్, ఒడిశా రాష్ట్రాల్లో బీజేపీ నూతన అధ్యక్షులను నియమించారు. 

No comments:

Post a Comment