ఐదు రోజులు వర్షాలు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 29 March 2023

ఐదు రోజులు వర్షాలు !


తెలంగాణ లోని వివిధ ప్రాంతాల్లో గురువారం నుంచి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు వస్తాయని, ఏప్రిల్‌ 3 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది.


No comments:

Post a Comment