విజయ్ మాల్యా పిటిషన్ కొట్టివేత - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 3 March 2023

విజయ్ మాల్యా పిటిషన్ కొట్టివేత

పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడిగా ప్రకటించి తన ఆస్తులను జప్తు చేసుకోవడానికి ముంబై కోర్టులో జరుగుతున్న ప్రక్రియను సవాలు చేస్తూ వ్యాపారవేత్త విజయ్ మాల్యా దాఖలు చేసిన పిఇషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఈ విషయంలో తనకు మాల్యా నుంచి ఎటువంటి ఆదేశాలు అందడం లేదని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలియచేయడంతో ఈ పిటీషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

No comments:

Post a Comment