కొవిడ్‌ మహమ్మారిని ఓడించాం ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 17 February 2023

కొవిడ్‌ మహమ్మారిని ఓడించాం !


కొవిడ్‌ మహమ్మారిపై తాము నిర్ణయాత్మక విజయం సాధించామని చైనా ప్రకటించింది. గతేడాది నవంబరు నెల ప్రారంభంలో జీరో కోవిడ్‌ ఆంక్షలు సడలించాక 20 కోట్ల మందికిపైగా ప్రజలు ఈ మహమ్మారి బారినపడగా, అందరికీ చికిత్స అందించామని తెలిపింది. ఇందులో 8 లక్షల మంది అత్యంత తీవ్ర అనారోగ్యానికి గురై, మళ్లీ కోలుకొన్నట్లు వెల్లడించింది. చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ సారథ్యంలో జరిగిన పాలక కమ్యూనిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో స్టాండింగ్‌ కమిటీ సమావేశం అనంతరం ఈ మేరకు ఓ ప్రకటన వెలువడింది.

No comments:

Post a Comment