గూగుల్ వాలెంటైన్స్ డే స్పెషల్ డూడుల్

Telugu Lo Computer
0


గూగుల్ వాలెంటైన్స్ డేను స్పెషల్ డూడుల్‌తో అందరికీ విషెస్ తెలిపింది. పింక్ కలర్ లో యానిమేటేడ్ డూడుల్ చాలా క్యూట్ గా. చూడగానే ముచ్చటేసేలా ఉంది. వర్షపు చినుకులతో దీనిని తయారు చేయడం విశేషం. రెండు వర్షపు చినకులు కలిసి. హార్ట్ సింబల్ గా మారుతూ ఉంది. 'Rain or shine, will you be mine?' అనే కొటేషన్ తో. ప్రపంచ వ్యాప్తంగా వాలంటైన్స్ డే జరుపుకుంటున్నవారికి గూగుల్ శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ సంవత్సరంలోని మోస్ట్ రొమాంటిక్ డేని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు గూగుల్ డూడుల్ ద్వారా. తమ ప్రేమికులు, ఫ్రెండ్స్, కుటుంబసభ్యులకు శుభాకాంక్షలు తెలియజేయండి అంటూ. గూగుల్ డూడుల్ తన పేజీలో పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)