మహిళలు స్నానం చేస్తుండగా వీడియోలు : పోలీసుల అదుపులో నిందితుడు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 25 February 2023

మహిళలు స్నానం చేస్తుండగా వీడియోలు : పోలీసుల అదుపులో నిందితుడు !


హైదరాబాద్ లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళలు స్నానం చేస్తుండగా ఆంటోనీ అనే వ్యక్తి వీడియాలు తీశాడు. గమనించిన స్థానికులు ఆంటోనీని చెట్టుకు కట్టేసి చితకబాదారు. బాధిత మహిళ అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

No comments:

Post a Comment