ఆవును కాపాడిన మల్లారెడ్డి ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 11 January 2023

ఆవును కాపాడిన మల్లారెడ్డి !


హైద్రాబాద్ లోని జవహర్నగర్ లో ఓ కార్యక్రమానికి హాజరై వెళ్తున్న మంత్రి మల్లారెడ్డికి మార్గమధ్యలో కరెంట్ స్తంభంలో తల ఇరుక్కుని ఇబ్బంది పడుతున్న ఓ ఆవు కనిపించింది. దీనిని చూసిన మల్లారెడ్డి తన కాన్వాయ్ను ఆపి తన సిబ్బంది సహాయంతో ఆవును బయటకు తీశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

No comments:

Post a Comment