మహిళపై యాసిడ్ దాడి ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 13 January 2023

మహిళపై యాసిడ్ దాడి !


ముంబైలోని గిర్‌గావ్ ప్రాంతంలో మహేశ్ పూజారి అనే వ్యక్తి గత 25 ఏళ్ల నుంచి ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఈ మధ్య ఆ ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతున్నాయి.  దీంతో ఇంటి నుంచి వెళ్లిపోవాలని ఆ మహిళ ఆ వ్యక్తిని కోరింది. గడిచిన రెండు రోజుల నుంచి ఇళ్లు వదిలి వెళ్లిన అతను శుక్రవారం ఇంటికి వచ్చి ఆ మహిళపై యాసిడ్ పోశాడు. ఈ దాడిలో ఆ మహిళకు 40 శాతం శరీరం కాలిపోయింది. ప్రస్తుతం ఆమెకు చికిత్సను అందిస్తున్నారు. ముంబైలోని ఎల్‌టీ మార్గ్ పోలీసులు కేసు నమోదు చే దర్యాప్తు చేస్తున్నారు. 

No comments:

Post a Comment