నగ్నంగా స్కూటర్ నడిపిన మహిళ

Telugu Lo Computer
0


బ్రెజిల్‌లోని ఆగ్నేయ రాష్ట్రమైన ఎస్పిరిటో శాంటోలో ఒక మహిళ తన స్కూటర్ తో నగ్నంగా వెళ్తుండటం చూసిన వాహనదారులు నోరెళ్లబెట్టారు. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ మహిళను వెంబడించి అడ్డుకున్నారు. పోలీసులు మహిళను అడ్డుకునేందుకు ప్రయత్నించగా, మహిళ పోలీసులను తోసేసి పారిపోయింది. మళ్లీ ఆమెను చేజ్ చేసి పట్టుకున్నారు. వెంటనే మహిళకు దుస్తులు వేయించారు. అసలు ఆ మహిళ అలా చేయడానికి కారణం ఏమై ఉంటుందో అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మానసిక పరిస్థితిపై కూడా విచారణ చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)