భార్యను మందలించిందని తల్లిపై కొడుకు దాడి ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 14 January 2023

భార్యను మందలించిందని తల్లిపై కొడుకు దాడి !


తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలోని వేంనూరు గ్రామంలో టమాటకూర బాగా వండలేదని కోడలిని అత్త మందలించడంతో కోడలు తన భర్తకు చెప్పింది.. దీంతో కోపంతో ఊగిపోయిన భర్త.. నా భార్యను మందలిస్తావా అంటూ  తల్లిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తల్లి తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికుల సహాయంతో ఆసుపత్రికి తరలించారు. బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

No comments:

Post a Comment