ప్రజలు ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రిని అవుతా !

Telugu Lo Computer
0


ప్రజలు ఆదరిస్తే, తాను కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతానని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజల పెన్షన్ డబ్బులు తింటున్నది వైసిపి అని, నేను మాత్రం ఒకరికి అమ్ముడుపోయే వ్యక్తిని కాదని వివరించారు. నా దగ్గర ఒక్క రూపాయి ఉన్నా కూడా ప్రజల కోసమే ఖర్చు చేస్తానని వెల్లడించారు. నాకు సినిమాలే ఆధారం. అంబటిలాగా కాదు. మీరు నోరు పారేసుకుంటే నేను నోటికి పని చెప్తా. రాష్ట్రంలో రౌడీయిజం తగ్గాలన్నారు. మీరు తొక్కేస్తే మళ్లీ లేస్తా. బాధ్యత లేకుండా మాట్లాడే వైసీపీ నేతలకు బలంగా సమాధానం చెబుతానని పవన్‌ కళ్యాణ్ అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)