పేట్రేగిన ఉన్మాది ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 19 December 2022

పేట్రేగిన ఉన్మాది !


ఉత్తరప్రదేశ్ లోని కౌశంబిలో ఇటీవల ఓ యువతి నడిరోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుంది. అదే సమయంలో ఆమెకు ఎదురుగా ఓ యువకుడు వచ్చాడు. వస్తూ వస్తూనే ఆ యువతి రెండు చేతులు పట్టుకున్నాడు. ఆ తర్వాత యువతితో అసభ్యకరంగా మాట్లాడుతూ ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తించాడు. అంతటితో ఆగకుండా ఆ యువతి చెంపై కొడుతూ, కాళ్లతో తంతూ పైశాచిక ఆనందాన్ని పొందాడు. ఇదంత గమనించిన కొందరు స్థానికులు ఆ యువకుడిని ప్రశ్నించారు. దీంతో భయపడి ఆ యువతిని వదిలేశాడు. దీంతో ఆ యువతి అక్కడి నుంచి పరుగులు తీసింది. ఇదంతా మరో వ్యక్తి తన సెల్ ఫోన్ లో వీడియో తీసుకున్నాడు. వీడియో సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఇలాంటి దుర్మార్గులను అస్సలు వదిలి పెట్టకూడదని, కఠినంగా శిక్షించాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.

No comments:

Post a Comment