అరుదైన సంఘటన ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 24 December 2022

అరుదైన సంఘటన !


అమెరికాలోని అలబామా హంట్స్‌విల్లెకు చెందిన క్యాసిడీ, డైలన్‌ స్కాట్‌లు డిసెంబర్‌ 18వ తేదీన ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అయితే ఆ తేదీ ఆ భార్యాభర్తలిద్దరికీ ఎంతో ప్రత్యేకం. కారణం.. అదే రోజు వాళ్లిద్దరి పుట్టినరోజు కాబట్టి. పైగా నార్మల్‌ డెలివరీ ద్వారా ఆ బిడ్డ పుట్టింది. ఈ భూమ్మీద దాదాపు లక్షన్నర మందిలో ఇలాంటి ఒక పుట్టుక ఉంటుందనే అంచనా. ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌లో పంచుకుంది ఆ బిడ్డ పుట్టిన హంట్స్‌విల్లే హాస్పిటల్‌. ఇలాంటి తేదీల్లోనే జన్మనిచ్చిన మరికొందరు తల్లిదండ్రులు.. కింద కామెంట్‌ సెక్షన్‌లో తమ శుభాకాంక్షలు తెలియజేశారు.

No comments:

Post a Comment