సామి సామి పాటకు రష్యన్‌ వీధుల్లో స్టెప్పులు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 1 December 2022

సామి సామి పాటకు రష్యన్‌ వీధుల్లో స్టెప్పులు !


అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప చిత్రం బాక్సాఫీస్‌ ముందు సృష్టించిన సంచలనం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో వచ్చిన ఈ ఇండియన్‌ బాక్సాఫీస్‌ను ఒక్కసారి షేక్‌ చేసింది. దేశంలో విడుదలైన అన్ని భాషల్లో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసిందీ . ముఖ్యంగా ఈ లోని పాటలు ఉర్రుతలూగించాయి. విదేశీయులు సైతం పుష్ప సాంగ్‌కు స్టెప్పులు వేయడం నెట్టింట తెగ వైరల్‌గా మారాయి. డిసెంబర్ 8వ తేదీన రష్యన్‌ భాషలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ ఇప్పటికే రష్యాకు చేరుకుంది. అల్లు అర్జున్‌, రష్మిక, సుకుమార్‌తో పాటు కొందరు చిత్ర యూనిట్ రష్యాలో ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. ఇందులో భాగంగానే మాస్కోలో రష్యన్‌ లాంగ్వేజ్‌ ప్రీమియర్‌షోను నిర్వహించారు. ఈ షోకు అక్కడి సినీ లవర్స్‌ పెద్ద ఎత్తున హాజరుకావడం విశేషం.

No comments:

Post a Comment