బిక్షగానికి 5 కోట్ల ఇల్లు !

Telugu Lo Computer
0


లండన్‌లో డామ్‌ అనే యాచకుడికి ఏకంగా రూ.5 కోట్ల విలువ చేసే ఇల్లు ఉన్నది. పాత బట్టలు, నెరిసిన జుట్టుతో రోడ్డు పక్కన బిక్షం ఎత్తుకొనే వ్యక్, ఆయనను చూసినవారెవరూ ఇల్లు ఉన్నదని అనుకోరు. ఆ ఇంటికి అద్దె రూపంలో నెలకు రూ.1.27 లక్షల ఆదాయం  వస్తున్నది. బిక్ష ద్వారా రోజుకు రూ.17 వేల నుంచి రూ.25 వేల వరకు సంపాదిస్తున్నానని డామ్‌ చెప్పారు. తనకు కొడుకు పుట్టాక తన తండ్రి ఈ ఇల్లును కొన్నారని వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)