2024లో ఆదిపురుష్ విడుదల ? - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 21 December 2022

2024లో ఆదిపురుష్ విడుదల ?

బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తో చేస్తున్న ఆదిపురుష్ సినిమాను 2024లో విడుదల చేయాలని ప్రభాస్ భావిస్తున్నాడు. సంక్రాతికి రావాల్సిన 'అధిపురుష్' టీజర్ లో గ్రాఫిక్స్ నాసిరకంగా ఉన్నాయని విమర్శలు వచ్చిన నేపథ్యం లో ఈ సినిమా విడుదల వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారట. 'ఆదిపురుష్' గ్రాఫిక్స్ ను నాణ్యంగా తీర్చిదిద్ది 2024లో ఈ మూవీని విడుదల చేయాలని భావిస్తున్నారు. అదేవిధంగా దర్శకుడు నాగ్ అశ్విన్ తో చేస్తున్న 'ప్రాజెక్ట్ కె ' షూటింగ్ ను త్వరగా పూర్తి చేయాలన్న ఆలోచన లో ప్రభాస్ ఉన్నాడు.

No comments:

Post a Comment