విక్రమ్ కిర్లోస్కర్ గుండెపోటుతో మృతి

Telugu Lo Computer
0


టయోటా కిర్లోస్కర్ మోటార్ వైస్ చైర్‌పర్సన్ విక్రమ్ కిర్లోస్కర్ మంగళవారం అర్థరాత్రి గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 64 సంవత్సరాలు.కిర్లోస్కర్‌కు భార్య గీతాంజలి కిర్లోస్కర్, కుమార్తె మానసి కిర్లోస్కర్ ఉన్నారు. బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)