చంద్రబాబును అధికారంలోకి తీసుకురావడానికి పవన్ తపన ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 24 November 2022

చంద్రబాబును అధికారంలోకి తీసుకురావడానికి పవన్ తపన !


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆంధ్రప్రదేశ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భగ్గుమన్నారు. చంద్రబాబును అధికారంలోకి తీసుకురావడానికి పవన్ తపన పడుతున్నారని అన్నారు. పవన్ సీఎం అవ్వడానికి పనిచేస్తాడా ? చంద్రబాబుకు బంట్రోతుగా ఉంటాడా అని ప్రశ్నించారు. చంద్రబాబు కోసం పవన్ వైసీపీపై ఆరోపణలు చేయడం సరైంది కాదన్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో వైసీపీ అధికారంలోనే ఉంటుందని పెద్దిరెడ్డి అన్నారు. 

No comments:

Post a Comment