నేటి బంగారం ధర

Telugu Lo Computer
0


గత రెండు రోజులుగా స్థిరంగా ఉంటూ వచ్చిన బంగారం ధర నేడు మాత్రం పెరిగింది. వెండి ధర మాత్రం అత్యంత  స్వల్పంగా తగ్గింది. నిన్న 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.47,800 ఉండగా అది నేడు రూ.400 పెరిగి రూ.48,200కు చేరుకుంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు నిన్న 52,150 ఉండగా.. నేడు రూ.430 పెరిగి.. రూ.52,580కి చేరుకుంది.ఇక వెండి ధర కిలోపై రూ.200 వరకూ తగ్గింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)