కన్నబాబు వద్దు-జగనన్న ముద్దు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 1 November 2022

కన్నబాబు వద్దు-జగనన్న ముద్దు !


ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లా యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు ప్రభుత్వ పథకాల అమలు విషయంలో వివక్ష చూపిస్తున్నారంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కన్నబాబు వద్దు-జగనన్న ముద్దు అంటూ నినాదాలు చేశారు. కన్నబాబు అరాచకాలు సీఎం జగన్ వరకు చేరాలని.. కన్నబాబు అరాచకాలు నశించాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఎమ్మెల్యే కన్నబాబు రాజుతో దొప్పెర్ల గ్రామస్తులు తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. దీంతో పోలీసులు, దొప్పెర్ల గ్రామస్తులకు మధ్య తోపులాట జరిగింది. కన్నబాబు దిష్టిబొమ్మ దహనం చేసేందుకు గ్రామస్తులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. 

No comments:

Post a Comment